17, ఫిబ్రవరి 2021, బుధవారం

రంభా ఊర్వశి మేనక..

మొన్న సంక్రాంతికి విడుదలైన మరో కమర్షియల్ సినిమా అల్లుడు అదుర్స్. దీనిలో బిగ్ బాస్ ఫోర్ ద్వారా ఫేమస్ అయిన గుజరాతీ భామ మోనల్ గజ్జర్ ఓ మెరుపు మెరిసిన ఐటం సాంగ్ ఇది. దేవీశ్రీ మ్యూజిక్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ని మీరూ ఎంజాయ్ చేయండి. 

ఈడియో ::



ఆడియో :: 


లిరికియో ::

హే సిల్కుస్మితా జయమాలిని జ్యోతిలక్ష్మి 
అందంలో చందంలో రిలేటెడ్ మీ 
ఏ కత్తిరిన కరీనా సన్నీ లియోని 
అందరు నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ 
హే కోకరైక నేనే సాక నా సాటి రాలేదు ఏ తారక 
కుర్రాళ్ళింకా ఈలేయక ఎట్టాగ ఆగేది నేనొచ్చాకా 

రంభ ఊర్వశి మేనక 
అందర్నీ కలిపేస్తే నేనిక 
హే రంభ ఊర్వశి మేనక 
అందర్నీ కలిపేస్తే నేనిక

హే సిల్కుస్మితా జయమాలిని జ్యోతిలచ్చిమి
అందంలో చందంలో రిలేటెడ్ మీ
క క కత్తిరీన కర్రీనా సన్నీ లియోని
అందరు నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ

హే దినక్కుతా కసక్కురో 
దినక్కుతా కస్స కస్స కస్స 
దినక్కుతా కసక్కురో
దినక్కుతా  ఫసక్ ఫసక్ ఫసక్ 
దినక్కుతా కసక్కురో
దినక్కుతా ఫసక్ ఫసక్ ఫసక్

హే ఫస్టు ఫస్టు ఆడ బొమ్మ చెక్కినోడికి 
రోల్ మోడల్ ఏదంటే నీ పిక్చరే 
నా సొంపాపిడి లాంటి సోయగానికి 
సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్త్రక్చరే 
హే పోరి నా షర్ట్ పైన పూల ప్రింట్ 
నీ వల్లే సెంటల్లే మారిందే 
నీ స్మైలే ఇస్టైలుగొచ్చి తాకగానే 
నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే 

రంభ ఊర్వశి మేనక 
అందర్నీ కలిపేస్తే నేనిక
హే రంభ ఊర్వశి మేనక 
అందర్నీ కలిపేస్తే నువ్విక

హే లిక్కరంటె నీ పెదాల్లో నక్కి ఉంటదే 
చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే 
నీ ఉక్కు లాంటి ఒంటి తీరు గీకు శిల్పమే 
మాట తేనే పూసుకున్న కత్తి వాటమే 
నీ షేపే కోత్తాందాలకె బెస్ట్ షాపు 
ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు 
నా పేరే నువు జస్ట్ చెప్పు చాలు బాసు 
ఈ ఊళ్ళో నే చాలా ఫేమస్
 
రంభ ఊర్వశి మేనక
అందర్నీ కలిపేస్తే నేనిక
హ... హ.. రంభ ఊర్వశి మేనక 
పూనకమే వస్తుంది మాకిక

సైన్మా :: అల్లుడు అదుర్స్ - 2021
మోతల్ :: దేవీశ్రీప్రసాద్  
రాతల్ :: శ్రీమణి 
గొంతుల్ :: హేమచంద్ర, మంగ్లీ 
గెంతుల్ :: శేఖర్ మాస్టర్  
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.