తమన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తమన్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

భూం బద్దలు భూం బద్దలు...

మాస్ మహారాజా రవితేజ రీసెంట్ హిట్ క్రాక్ సినిమాలోని ఈ మస్త్ ఐటమ్ సాంగ్ తో వీకెండ్ ముగించండి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ గోపాల్ వర్మ ఫైండ్ అపర్ణ రాణి అండ్ రవితేజ స్టెప్పులకి భూమి బద్దలే.  

ఈడియో ::


17, సెప్టెంబర్ 2017, ఆదివారం

పువ్వాయ్ పువ్వాయ్..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

పూవై పూవై అంటాడు ఆటో అప్పారావూ...
పూవై పూవై అంటాడు ఆటో అప్పారావూ
పీపీప్పీ నొక్కేత్తాడు స్కూటరు సుబ్బరావూ
చీపాడూ పొరికోళ్ళంతా నా ఎనకే పడతారూ
ఎందీ టెన్సన్... యమ టెన్సన్...

హే మారుతిలో డైవింగ్ నేర్పిత్తానని సైదులూ
ఏకంగ ఇన్నోవా గిఫ్ట్ ఇత్తానని అబ్బులూ
దొరికిందె సందంటా తెగ టెన్సన్ పెడతారందరూ...

తింగ తింగ తింగరోళ్ళ టెన్సనూ
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సనూ...

పూవై పూవై అంటాడు ఆటో అప్పారావూ...

హేహే... షేర్ ఆటో ఎక్కాలంటె పాసింజెర్ల టెన్సనూ...
హేహే... షేర్ ఆటో ఎక్కాలంటె పాసింజెర్ల టెన్సనూ
సినిమాకీ ఎల్దామంటె సిల్లరగాళ్ళ టెన్సనూ...

హె పిల్ల పిల్ల ధడ పిల్ల ఎందే నీకీ టెన్సన్
ఎడాపెడా గడాబిడా ఏం జరుగుద్దని నీ టెన్సన్
హే నచ్చిందే పిల్లనీ నలిపెత్తారని టెన్సనూ
నలుసంతా నడుమునీ గిల్లెత్తారని టెన్సనూ
వోణీకొచ్చాకే వామ్మో మొదలైనాదీ టెన్సనూ...

తింగ తింగ తింగరోళ్ళ టెన్సనూ
దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్సనూ...

మోనీకా...

మోనీకా...

హేహే... ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరూ...
హేహే... ఓ మోస్తరు సరుకున్నోళ్ళు నా సూపులకి ఆనరూ
సూపర్ స్టార్ రేంజ్ ఉన్నోడికె పెడతా నేనూ టెండరూ

హె అల్లటప్పా ఫిగరూ ఎహె ఎందే నీకా పొగరూ
చూపిస్తా నాలో పవరూ పిండేస్తా నీలో చమురూ
హే నీలాంటి ఒక్కడూ దొరికేదాకా టెన్సనూ
నీ పోకిరి చేతికీ దొరికాకా ఇంకో టెన్సనూ

నీ దుడుకూ దూకుడూ ఏం సేత్తాదోనని
టెన్సనూ టెన్సనూ టెన్సనూ టెన్సనూ...

దూకు దూకు అరె దూకు దూకు
హె దూకు దూకు దూకుతావనీ టెన్సనూ... ఏ...
అరె దుమ్ము దుమ్ము లేపుతావనీ టెన్సనూ... ఏ...

సైన్మ :: దూకుడు - 2011
మోతల్ :: ఎస్.ఎస్.తమన్
రాతల్ :: రామ జోగయ్య శాస్త్రి
గొంతుల్ :: రమ్య, నవీన్ మాధవ్

12, జులై 2016, మంగళవారం

సినిమా సూపిత్త మామా..

రేసుగుర్రం సినిమాలో మాంచి సూపర్ హిట్ అయిన మాస్ పాట... వినేసి ఒక విజిలేస్కోండి..  

ఆడియో : 

http://naasongs.com/race-gurram.html

ఈడియో : 


మామా నువు గిట్ల గాబర గీబర
గత్తర గిత్తర చెక్కర గిక్కరొచ్చి పడిపోకే…
నీకు నాకన్న మంచి అల్లుడు
దునియా మొత్తం యాడ తిరిగినా దొరకడే…

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా..

గల్ల పట్టి గుంజుతాంది దీని సూపే..
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే..
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే..
హేయ్ డప్పుగొట్టి పిలువబట్టె ఈని తీరే..
నిప్పులెక్క కాల్చబట్టె ఈని పోరే..
కొప్పు ఊడగొట్టబట్టె ఈని జోరే..

హేయ్ మామ దీన్ని సూడకుంటె
మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే..
అయ్య ఈని సూడగానె పొయ్యి
మీది పాల లెక్క దిల్ పొంగబట్టే
దీని బుంగ మూతి సూత్తె నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ధి పుట్టే..

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా.. మామా

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా..
గల్ల పట్టి గుంజుతాంది దీని సూపే..
లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే..
కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే..

ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో
ఓ చంగిలాల డియ్యాలో

మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే..
లవ్వు దర్వాజ నాకు తెరుసుకున్నదే..
ఓరయ్య గీ పొరగాడు నచ్చినంకనే..
నన్నీ బద్మాషు బుద్ధి సుట్టుకున్నదే..
పట్టు పట్టేసెనే.. కుట్టేసెనే..
పాగల్ గాడ్ని సేసెనే..

సుట్టూత బొంగరంల తిప్పబట్టెనే..
సిటారు కొమ్మ మీద కూకబెట్టెనే..
మిఠాయి తిన్నంత తీపి పుట్టెనే..
సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టెనే..
దీని బుంగ మూతి సూత్తె నాకు
బంగు తిన్న కోతిలెక్క సిందులెయ్య బుద్ధి పుట్టే..

సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా.. మామా
సినిమా సూపిత్త మామా..
నీకు సినిమా సూపిత్త మామా..
సీను సీనుకి నీతో సీటీ కొట్టిత్త మామా..
ఆ.. మామా.. ఆ.. మామా..

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా.. పుంగి బజానా
ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా.. పుంగి బజానా

ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
పుంగి బజానా.. పుంగి బజానా..

మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా
మామ నీకు ముందుందె పుంగి బజానా

సైన్మ : రేసుగుర్రం - 2014
దరువు : ఎస్.ఎస్.తమన్
రాతలు : వరికుప్పల యాదగిరి
గొంతులు : సింహ, దివ్య, గంగ