మరియమ్ టేలర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరియమ్ టేలర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఈ వెన్నెల రాతిరి...

మణిరత్నం ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఇక స్పెషల్ సాంగ్స్ అంటే ఇంకెంత ప్రత్యేకంగా తీస్తారో చెప్పక్కర్లేదు కదా. గురుకాంత్ సినిమాలో టర్కిష్ బెల్లీ డాన్సర్స్ గా మల్లికా షెరావత్ మీద చిత్రీకరించిన ఈ పాట sizzling అనే పదానికి డిక్షనరీ మీనింగ్ లా ఉంటుంది. మయ్యా అంటే అరబిక్ లో నీరు అని అర్థమట. మరియమ్ టేలర్ అండ్ చిన్మయిల గానం, రెహమాన్ మ్యూజిక్, గుల్జార్/వేటూరి గార్ల లిరిక్స్ కుర్రకారును ఒక ఊపు ఊపేశాయి . సౌండ్ డిజైన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే డాన్సర్ ఒంటిపై బీడ్స్ శబ్దం కూడా వినిపిస్తుంది కొన్ని చోట్ల.