15, సెప్టెంబర్ 2020, మంగళవారం

ఈ వెన్నెల రాతిరి...

మణిరత్నం ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటిది ఇక స్పెషల్ సాంగ్స్ అంటే ఇంకెంత ప్రత్యేకంగా తీస్తారో చెప్పక్కర్లేదు కదా. గురుకాంత్ సినిమాలో టర్కిష్ బెల్లీ డాన్సర్స్ గా మల్లికా షెరావత్ మీద చిత్రీకరించిన ఈ పాట sizzling అనే పదానికి డిక్షనరీ మీనింగ్ లా ఉంటుంది. మయ్యా అంటే అరబిక్ లో నీరు అని అర్థమట. మరియమ్ టేలర్ అండ్ చిన్మయిల గానం, రెహమాన్ మ్యూజిక్, గుల్జార్/వేటూరి గార్ల లిరిక్స్ కుర్రకారును ఒక ఊపు ఊపేశాయి . సౌండ్ డిజైన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందంటే డాన్సర్ ఒంటిపై బీడ్స్ శబ్దం కూడా వినిపిస్తుంది కొన్ని చోట్ల.
 
తెలుగు ఆడియో :: 


తెలుగు యూట్యూబ్ జ్యూక్ బాక్స్ లింక్ :: 


తెలుగు లిరిక్స్ :: 

నువ్వు నీలి సముద్రంలే
నువ్వు నీలి సముద్రంలే 
నే తీరపుటంచును లే 
నే తీరపుటంచును లే
రావా ఇక తాకగా.. 
ఎన్నాళ్ళనీ వే..గను...

ఈ వెన్నెల రాత్రికీ 
ఆ చంద్రుని వేడికీ
కావాలా కౌగిలీ 
నీదేలే ఈ చెలీ

ఈ వెన్నెల రాత్రికీ 
ఆ చంద్రుని వేడికీ
కావాలా కౌగిలీ 
నీదేలే ఈ చెలీ

ఈ మేఘపు నౌకలపై
ఎద మోసుకు పోతుంటే
నువ్వాగీ ఆగీ వెళితే 
దరి చేరదు హాయి 

మయ్యా మయ్యా 
గులాబీ తారలు 
తుంచి కవ్వించి
మయ్యా మయ్యా 
ఈ తపనల తనువుల 
రెప రెప విన్నావంటే

మయ్యా మయ్యా 
గులాబీ తారలు 
తుంచి కవ్వించి
మయ్యా మయ్యా 
ఈ తపనల తనువుల 
రెప రెప విన్నావంటే

నిదరన్నది లేని సముద్రం
తన ఒడ్డుని తాకే సమయం
లహరించదా అది మత్తుగా
ముద్దాడక తప్పదు జాబిలికైన

నా హృదయంలో 
రేగే ఈ ప్రేమావేశంలో
కలబడి నిలబడి
నీ జతకి తపించే 
రాత్రి షరత్తులు పరిచేశా

మాయా మాయా మాయా 
తీసేయ్ నీలో రేగే సెగా
మాయా మాయా మాయా 
చూసేయ్ నీ చుట్టూ ముసిరే పొగ
ధీమూ దిమ్మూ అన్నీదిగా 
మూసేయ్ నీ కళ్ళే చేస్తాయ్ దగా

మై మై మయ్యా.. 
అలే ఎహే ఎహే ఎహే ఎహే
మై మై మయ్యా.. 
అలే ఎహే ఎహే ఎహే ఎహే

ఈ వెన్నెల రాత్రికీ 
ఆ చంద్రుని వేడికీ
కావాలా కౌగిలీ 
నీదేలే ఈ చెలీ

ఈ మేఘపు నౌకలపై
ఎద మోసుకు పోతుంటే
నువ్వాగీ ఆగీ వెళితే 
దరి చేరదు హాయి 

మయ్యా మయ్యా 
ఎలేలీ ఆయా లే లీ ఆయా లే
మయ్యా మయ్యా 
ఎ లేలీ ఆయా లేలీ ఆయా ఏలీ లే

మయ్యా మయ్యా 
అలే ఎహే ఎహే ఎహే ఎహే
మయ్యా మయ్యా 
అలే ఎహే ఎహే ఎహే ఎహే

వలీడా...ఆఆఅ..ఆఆఆ..
ఏష్టా... 
అరె వలిడ వలిడ మర 
వలిడ వలిడ మర
అరె వలిడ వలిడ మర 
వలిడ వలిడ మరి

జర్మర్ జర్మర్ బర్సే
జర్మర్ జర్మర్ బర్సే మేహులో
జర్మర్ జర్మర్ బర్సే
జర్మర్ జర్మర్ బర్సే మేహులో

హెజీరే హేజీరే హే జీరే 
హేజీరే హేజీరే హే
హెజీరే హేజీరే హే జీరే 
హేజీరే హేజీరే హే
మయ్యా మయ్యా 
హెజీరే హే..ఏ... 
మయ్యా మయ్యా 
హేజీరే హేజీరే ఏఏ..
యయయయాయ్యా.. 

హెజి హెజిరే హెజిరే 
హెజి హెజిరే హెజిరే
హెజి హెజిరే హెజిజీరే
హెజి హెజిరే హెజిరే 
హెజి హెజిరే హెజిరే
హెజి హెజిరే హెజిజీరే

జర్మర్ బర్సే జర్మర్ బర్సే 
జర్మర్ బర్సే మేహులో
జర్మర్ బర్సే జర్మర్ బర్సే 
జర్మర్ బర్సే మేహులో
జర్మర్ బర్సే జర్మర్ బర్సే 
జర్మర్ బర్సే మేహులో

వలీడా... ఆఆఅ...ఆహా.ఆ.. 
ఎలెవెకెట్
మై మై మయ్యా.. 
మై మై మయ్యా.. హహహహ

మయ్యా మయ్యా 
ఎలే యోలే యోలేలియొలే 
మయ్యా మయ్యా 
ఎ లేలీయాయా.. హబీబీ.. 
మయ్యా మయ్యా
హా.లేలీ.యో..హబీఈఈఈఈఈ...

సైన్మ : గురుకాంత్ - 2006
రాతల్ : వేటూరి 
దరువుల్ : ఎ.అర్.రెహ్మాన్
గొంతుల్ : చిన్మయి, మరియమ్ టేలర్

హిందీ వీడియో :: 


హిందీ లిరిక్స్ :: 

Tu neela samandar hai
Tu neela samandar hai
Main ret ka saahil hoon
Main ret ka saahil hoon

Aaghosh mein
Lele
Main der se
Pyaasi hoon

Ik sauda raat ka
Ik kaudi chaand ki
Chaahe tu choom le
To kaudi chaand ki

Ik sauda raat ka
Ik kaudi chaand ki
Chaahe tu choom le
To kaudi chaand ki

Ik chand ki kashti mein
Chal paar utarna hai
Tu halke halke khena
Dariya na chalke

Mayya mayya
Gulabi taare chun le saare chun
Mayya mayya
Ke jismo ke pardo mein
Dardo ke maare chun le

Mayya mayya
Gulabi taare chun le saare chun
Mayya mayya
Ke jismo ke pardo mein
Dardo ke maare chun le

Jab neela samandar jaage

Aaghosh mein le ke saahil
Lhraata hai
Aur masti mein
Mehtaab ka chehra choomta hai

Mayya, mayya, mayya... ma-ya-ya
Ma... ya, mayya, may-ya-ya...

Main seene mein
Teri saanse bhar leti hoon
Karvat karvat
Main tujhse lipat kar
Raat basar kar leti hun

Mayya, mayya, mayya, ma...
Seene se mere uthta hai dhuan
Mayya, mayya, mayya, ma...
Deewar pe kya likhta hai dhuan
Dheema, dheema, dheema, dhuan
Har baar ye ik yaad kehta hai dhuan

Mai-mai-mayya
Arre-eh-hey-eh-hey-eh-hey-eh-hey
Mai-mai-mayya
Arre-eh-hey-eh-hey-eh-hey-hey

Ik sauda raat ka
Ik kaudi chaand ki
Chaahe tu choom le
To kaudi chaand ki

Ik mehak ki kashti mein
Chal paar utarna hai
Tu halke halke khena
Dariya na chalke

Mayya mayya
Jaleli-auiya-leli-auya-leh

Mayya mayya
Ke-leli-aiya-leli-auiya-ehli-eh

Mayya mayya
Arre-eh-hey-eh-hey-eh-hey-eh-hey
Mayya mayya
Arre-eh-hey-eh-hey-eh-hey-hey

Waleeda...
Arre waleeda walleda
Mara waleeda waleeda mara

Arre waleeda walleda
Mara waleeda waleeda mara

Jharbar jharbar barse
Jharbar jharbar barse mehulo
Mai-mai-mayya
Ye wallah wallah

Jharbar jharbar barse
Jharbar jharbar barse mehulo
Mai-mai-mayya

Eji re eji re eji re
Eji re eji re eh!
Eji re eji re eji re
Eji re eji re eh!
Mayya mayya

Eji rey
Mayya mayya

Eji re eji re...
Hey-hey...

Hey ji hey ji re hey ji re
Hey ji hey ji re hey ji re
Hey ji hey ji re hey ji re
Hey ji re

Hey ji hey ji re hey ji re
Hey ji hey ji re hey ji re
Hey ji hey ji re hey ji re
Hey ji re

Jharbar barse jharbar barse
Jharbar barse mehulo

Jharbar barse jharbar barse
Jharbar barse mehulo

Waleeda...

Mai-mai-mayya
Mai-mai-mayya

Mayya mayya
Mai-mai-mayya
Mayya mayya...

హిందీ పాటకు ఆంగ్లంలో అర్థం :: 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.