విజయశాంతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విజయశాంతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, జనవరి 2020, శనివారం

గంప నెత్తినెట్టుకోని...

మాల్గాడిశుభ పాడిన "చిక్ పక్ చిక్ భం" ఆల్బమ్ సూపర్ హిట్ అయిన రోజుల్లోదనుకుంటాను ఈ పాట. ఆ ఆల్బమ్ పాటలు రాసిన సాహితే ఈ పాట రాసింది కూడా. సెన్సార్ దాటిన వీడియోలో లిరిక్స్ కాస్త పర్లేదు కానీ ఆడియో లోవి మాత్రం స్ట్రిక్ట్లీ పెద్దలకు మాత్రమే. పాట ట్యూన్ అండ్ బీట్ మాత్రం మంచి హుషారుగా ఉంటుంది. 

ఈడియో ::