రాణా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాణా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, అక్టోబర్ 2017, సోమవారం

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా..

ఆడియో ::


ఈడియో ::


లిరికియో ::

అందలానా భలే అందగాడ 
ఎందులోనా సరేలేని వాడ 
రేగిపోరా రేయ్ రాజా 
కాయ్ రాజా కాయ్ రాజా 
కమ్ముకో రాజా 

హాయి హాయి హాయి హాయి నాయక 
హాయినింకా వాయిదాలు వేయక 
పోరుకైనా పొందుకైనా నీవెగ 
దేశమైనా దేహమైనా నీదెగా 
హాయి హాయి హాయి హాయి నాయక 
హాయినింక వాయిదాలు వేయక 
పోరుకైనా పొందుకైనా నీవెగ 
దేశమైనా దేహమైనా నీదెగా 

రాజశేఖరా రాజశేఖరా 
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 

చూపులన్నీ పూల బాణాలే 
దోరనవ్వు తీసె ప్రాణాలే 
ఊసులెన్నో రాజుకున్న వేళలో 
మేజువాణీ మేళమాడే గోలలో 
ఒంటి గుండీ ఈదలేని ఈడులో 
ఒంటినిండా వేసవాయే వేడిలో 
ఊసులెన్నో రాజుకున్న వేళలో 
మేజువాణీ మేళమాడే గోలలో 
ఒంటి గుండీ ఈదలేని ఈడులో 
ఒంటినిండా వేసవాయే వేడిలో 
రాజు నీవైతే...ఆ..అ.. 
రాజు నీవైతే రాణి నేనౌతా 
మోజుగా మోహనాలే చేసుకో 
రాజ రాజ రాజా 

రాజశేఖర నీ పై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 
రాజశేఖర నీ పై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 

అందలానా భలే అందగాడ 
ఎందులోనా సరే లేని వాడ 
రేగిపోరా రేయ్ రాజా 
కాయ్ రాజా కాయ్ రాజా 
కమ్ముకో రాజా 

స్వగాతాలేలే పూలహారాలే 
కాగితాలే లే సంతాకాలేలే 
కన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక 
చిక్కదోయి తీరిక దక్కినంతే చాలిక 
కన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక 
చిక్కదోయి తీరిక దక్కినంతే చాలిక 
మాట నువ్వంటే...ఆ..ఆ.. 
మాట నువ్వంటే మంత్రినైపోతా 
నీ మొఘల్ మోజులన్నీ తీర్చుకో 
రాజ రాజ రాజా 

రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా 
రాజసాన ఏల రారా రాజ రాజ రాజా 

సైన్మా :: లీడర్ - 2010
మోతల్ :: మిక్కీ జె మేయర్ 
రాతల్  :: వేటూరి 
గొంతుల్ :: శ్వేతా పండిట్ 

18, సెప్టెంబర్ 2017, సోమవారం

సయ్యంద్రే నాను సయ్యంతిరా..

ఆడియో ::

http://gaana.com/album/krishnam-vande-jagathgurum

ఈడియో ::


లిరికియో ::

హాఅ...ఆఆ...హాయ్..రాఅ...ఆఆ..
హాయ్.. హాయ్..ఆ...హాయ్..

బిసిబిసి బిసిబిసి బిసిబిసి
సయ్యంద్రే నాను సయ్యంతిరా
నమ్మాశ తీర్సూ నడి అంతిరా..
సయ్యంద్రే నాను సయ్యంతిరా
నమ్మాశ తీర్సూ నడి అంతిరా..

బళ్ళారి బావా బా బేగా బారా
మైసూరు రంగోలా మనె బిట్టు బందాళా
బళ్ళారి బావా బా బేగా బారా
మైసూరు రంగోలా మనె బిట్టు బందాళా
బారా నన్బన్ బారా...
తెలుగు..
రారా బొబ్బిలి రాజా ఆ ఒడ్డూ పొడుగు ఏందిరో
సూరీడల్లే నీలో సురుకేదో ఉందిరో.
సూపుల్లో సూదులు ఉంటే సరసం ఎట్టయ్యో..

బళ్ళారి బావా బా బేగా బారా
మైసూరు రంగోలా మనె బిట్టు బందాళా
బళ్ళారి బావా బా బేగా బారా
మైసూరు రంగోలా మనె బిట్టు బందాళా

ఓఓఓ..హో.హో..డంగ్ డంగ్ డంగ్ డంగ్..
ఊరించే వేడెక్కించే మగరాయుడూ
వీలున్నా వద్దంటాడూ ఏం రసికుడూ
ఆ కండ దండల్లో సరుకెంతనీ
సూపిస్తే పోయేది ఏముందనీ
రంగోలా రంగోలా ఏఏఏ..ఓఓఓఓ..
రంగోలా రంగోలా రంజైన రంగసానివే
ఏబిసిడీలైనా నాకింకా రానే రావులే
మాటల్తో మస్కా కొట్టే మాయల మారివిలే
రంగోలా రమ్మంటే రాలేని ఎర్రోళ్ళూ
ఎనుమల్లే ఎన్నున్నా ఏం చేసుకుంటారూ

బళ్ళారి బావా బా బేగా బారా
మైసూరు రంగోలా మనె బిట్టు బందాళా

ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలూ .. హాయ్
ఊసులతో వెంటోస్తారు రసరాజులూ..
ఒంటరిగా ఉంటే చాలు అమ్మాయిలూ
ఊసులతో వెంటోస్తారు రసరాజులూ
ఒళ్ళంతా ఊపిర్లూ తగిలేంతలా
పైపైకి వస్తారు వడగాలిలా..
రంగోలా రంగోలా.. ఏఏ..ఏఏ.. ఏఏ..
రంగోలా రంగోలా మీరేమో అగ్గిరవ్వలూ
సోకంతా ఎరవేసి కిర్రెక్కించే కొరకంచులు
నీ ఏడి సల్లారాకా గుర్తుండేదెవరూ
హాయ్..బిసిలేరీ బాటిళ్ళా ఆడోళ్ళ అందాలూ
లాగేసి ఇసిరేస్తారూ తీరాక తాపాలూ

బళ్ళారి బావా బా బేగా బారా
మైసూరు రంగోలా మనె బిట్టు బందాళా
బళ్ళారి బావా బా బేగా బారా
మైసూరు రంగోలా మనె బిట్టు బందాళా

సైన్మ :: కృష్ణం వందే జగద్గురుం - 2012
మోతల్ :: మణిశర్మ
రాతల్ :: ఈ.ఎస్.మూర్తి
గొంతుల్ :: శ్రేయ ఘోషల్, దీపు