బెల్లంకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బెల్లంకొండ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఫిబ్రవరి 2021, బుధవారం

రంభా ఊర్వశి మేనక..

మొన్న సంక్రాంతికి విడుదలైన మరో కమర్షియల్ సినిమా అల్లుడు అదుర్స్. దీనిలో బిగ్ బాస్ ఫోర్ ద్వారా ఫేమస్ అయిన గుజరాతీ భామ మోనల్ గజ్జర్ ఓ మెరుపు మెరిసిన ఐటం సాంగ్ ఇది. దేవీశ్రీ మ్యూజిక్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ని మీరూ ఎంజాయ్ చేయండి. 

ఈడియో ::