28, జనవరి 2020, మంగళవారం

జాతరో జాతరో...

గోపీ సుందర్ మెలోడీస్ ఎంత బావుంటాయో మాస్/ఐటం సాంగ్స్ కూడా అంతే బావుంటాయ్. ఈ మధ్యే వచ్చిన ఈ హుషారైన పాట విని మీరూ ఎంజాయ్ చేయండి. 

ఈడియో ::



లిరికియో ::

మంజువాణితో మేజువాణిరో 
మోజువాణిలా రాజుకుందిరో 

జాతరో జాతరో నేనొస్తే జాతరో
పరువాల మోత మోగనీరో
పూతరో పూతరో బంగారు పూతరో
నా మేని మెరుపు చూసుకోరో

ఊరోళ్ళ కుర్రాళ్ళ ఉరక చెప్పునమ్మో
అసలైన పండగేదో 
నిప్పులోన పడ్డాకే నిగ్గు తేలునమ్మో
సిసలైన పుత్తడేదో….

చెరుకు ముక్కేరా పక్కా  
నా చెక్కిలి ఎంచక్కా కొరికి పోరో
పాతికెకరాల బిట్టు నా నడుమొంపు
చుట్టూ తిప్పుకో రో

హే ఓ సారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చిమి
చదివించు కున్నాక సొమ్ము లిచ్చిమి

ఓ సారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చిమి
చదివించు కున్నాక సొమ్ము లిచ్చిమి

జాతరో జాతరో నేనొస్తే జాతరో
పరువాల మోత మోగనీరో
పూతరో పూతరో బంగారు పూతరో
నా మేని మెరుపు చూసుకోరో

కుస్తీ పోటీలో వస్తాదులే ఎందరో
నా చిరు కోకతో కుస్తీ పట్టలేరే
రుస్తుం గాళ్ళనే బస్తి గాళ్ళు ఎందరో
నా చిరు ముద్దుకే కిస్తే కట్టలేదే

పౌరుషమున్నోడి పట్టు ముందరా
చిత్తయిపోదా నీ కోక తొందర
పందెం కోడంటి పొగరు సుందరా
అయితే నీ లోని పదును చూపరా

ఓ సారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమి
కావాలంటే నన్ను గిచ్చిమి
చదివించు కున్నాక సొమ్ము లిచ్చిమి

చుట్టూ గోదారే జిగేలంటూ ఉందిగా
ఏంటే నీ జోరే దాని కంటే గొప్పా
డప్పే కొట్టామా హుషారెక్కి పోద్దిగా
ఏంటే నీ తబలా దానికంటే మెప్పా

గోదారందాలే గట్టు దాటావోయ్
నాతో సరసాలకి హద్దు లుండవోయ్
డప్పుని కాదురా నా లిప్పు తాకరా
ఉరకలు పుట్టించే నిప్పు చురకరా

ఓ సారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమీ
నీ యవ్వారం ఫేకు లచ్చిమీ
నీతోటి సెట్టవదే డోంట్ టచ్ మీ

ఓ సారిట్టా నన్ను టచ్ మీ
మల్లొచ్చిందంటావు జోతి లచ్చిమీ
నీ యవ్వారం ఫేకు లచ్చిమీ
నీతోటి సెట్టవదే డోంట్ టచ్ మీ

సైన్మా :: ఎంతమంచివాడవురా - 2019
మోతల్ :: గోపీసుందర్ 
రాతల్ :: శ్రీమణి 
గొంతుల్ :: రాహుల్ సిప్లిగంజ్, సాహితి 
గెంతుల్ :: శోభి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.