ఈ వీక్ అంటే నిన్న మంగళవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ చూశారా లేకపోతే ఇక్కడ చూడండి. జగదేక వీరుడు అతిలోక సుందరి నుండి "యమహో నీ యమ" , సాహస వీరుడు సాగరకన్య నుండి "మీనా మీనా" , అల్లరి మొగుడు చిత్రం నుండి "నీలిమబ్బు నురగలో" పాటలకు సంబంధించిన విశేషాలు వివరించారు. అండ్ ఈ చివరి పాటకు స్టేజ్ పై చేసిన పెర్ఫార్మెన్స్ కళ్ళు తిరిగే రేంజ్ లో ఉంది. స్టేజ్ పైనే ఆర్టిస్టులని నీళ్ళలో తడిపేసి ఏ వానపాటకూ తీసిపోని విధంగా చిత్రీకరించేశారు. అది చూశాక ఈటీవీ బ్రేకింగ్ ఆల్ బారియర్స్ అనిపించి షేర్ చేస్తున్నా..
ఈ కార్యక్రమం గురించి ఇంకా ఎవరూ రాయట్లేదేమిటా అనుకున్నాను.
రిప్లయితొలగించండినేను మొదటి రోజు చూసాను. చాలా దరిద్రంగా ఉంది. ఇక మళ్ళీ చూడలేదు.
ఒకప్పుడు ఈటివికి కాస్త గౌరవం ఉండేది. జబర్దస్త్, ఇలాంటి షోలతో దిగజారిపోయింది.
పోటీ ప్రపంచంలో వాళ్ళు మాత్రం ఎన్నిరోజులని మడిగట్టుకు కూర్చోగలరు చెప్పండి.
తొలగించండిfor SELF EMPLOYMENT/HOME BUSINESS www.indiaonlines.in *** www.4job.in
రిప్లయితొలగించండి