సాంగ్ రిక్వెస్ట్ పేజ్


మీ మనసును ఉర్రూతలూగించిన ఐటం సాంగ్ / మాస్ బీట్ సాంగ్ ని మళ్ళీ చూడాలని ఉందా ? 

వీడియో అందుబాటులో లేకపోతే కనీసం వినాలని ఉందా ? 

దాని లిరిక్ తెలుసుకోవాలని ఉందా ? 

అయితే ఆ పాట గురించి ఇక్కడ కామెంట్ ద్వారా అడగండి. 

నాకు సాధ్యమైనంత త్వరలో ఆపాట ప్రచురించడానికి ప్రయత్నిస్తాను. 

1 వ్యాఖ్య:

  1. మంచిగున్నదబ్బయ్యా

    ''బావలు సయ్యా!''
    ''రారోయి మా ఇంటికి మావా మాటున్నది''
    గావాలె

    ప్రత్యుత్తరంతొలగించు

అందరికీ ఆమోదయోగ్యం కాని భాషలో రాసిన వ్యాఖ్యలు ప్రచురించబడవు.